ఉపరితల ఆవర్తనంతో ఏపీలో 24 గంటల్లో భారీ వర్షాలు.. రాబోయే ఏడు రోజులు తెలంగాణ వాతావరణం ఇలా!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.