ADAS సేఫ్టీ ఫీచర్స్తో అప్డేట్ అయిన టాటా నెక్సాన్ ఈవీ- కొత్త డార్క్ ఎడిషన్ కూడా! September 11, 2025 by admin టాటా నెక్సాన్ ఈవీని సంస్థ అడాస్ ఫీచర్స్తో అప్డేట్ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ కారు మరింత సేఫ్ అయ్యింది. దానితో పాటు కొత్త డార్క్ ఎడిషన్ని సంస్థ తీసుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..