సుజుకి V-స్ట్రామ్ SX 250 అడ్వెంచర్ బైక్ ఇప్పుడు నాలుగు కొత్త రంగుల్లో, సరికొత్త గ్రాఫిక్స్‌తో దర్శనమిస్తోంది. ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ బైక్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బీమా రాయితీలు, సులభమైన ఫైనాన్స్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను సుజుకి అందిస్తోంది.