మారుతి సుజుకి సెలెరియోపై భారీ తగ్గింపు: రూ. 94,000 వరకు తగ్గిన ధర September 26, 2025 by admin మారుతి సుజుకి సెలెరియో కారు ధర భారీగా తగ్గింది. జీఎస్‌టీ రేటు సవరణతో వచ్చిన ఈ తగ్గింపు వల్ల వేరియంట్‌ను బట్టి ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 59,000 నుంచి రూ. 94,000 వరకు తగ్గింది. అత్యధికంగా బేస్ వేరియంట్ ఎల్‌ఎక్స్ఐపై రూ. 94,000 ధర తగ్గింది.