అతి త్వరలో IBPS PO Prelims Result 2025- ఇలా చెక్ చేసుకోండి.. September 26, 2025 by admin ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? ఆ తర్వాత ఏంటి? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..