Google Gemini AI photo editing prompt : ఈ ప్రాంప్ట్‌లతో అదిరిపోయే ‘ప్రీ- వెడ్డింగ్’ ఫొటోలు చేసుకోండి! September 26, 2025 by admin గూగుల్ జెమినీని ఉపయోగించుకుని ఇప్పుడు ప్రీ- వెడ్డింగ్ ఫొటోలు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు! మరి మీరు కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వాలని చూస్తున్నారా? అయితే మీకు ఉపయోగపడే 5 ప్రాంప్ట్‌లను ఇక్కడ తెలుసుకోండి..