కార్యకర్తల కోసం వైసీపీ సరికొత్త వ్యవస్థను ప్రారంభించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ‘డిజిటల్ బుక్ యాప్’ ను ప్రారంభించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపిస్తామని జగన్ స్పష్టం చేశారు.