ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – ముఖ్యమైన తేదీలివే September 25, 2025 by admin ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.