PhonePe IPO: ఐపీఓకు ఫోన్‌పే సిద్ధం.. రహస్యంగా పత్రాల దాఖలు.. విలువ రూ. 12 వేల కోట్లు September 24, 2025 by admin వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే, సుమారు రూ. 12,000 కోట్ల ఐపీఓ కోసం రహస్యంగా ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంటూ, ఆదాయాన్ని పెంచుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.