పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.వైద్యారోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన వేగంగా జరగాలంటే పీపీపీ విధానం అవసరమని వ్యాఖ్యానించారు. మొత్తంగా పీపీపీ విధానంలో నిర్మించే 10 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో అదనంగా 110 సీట్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.