Best electric bike : సింగిల్ ఛార్జ్‌తో 323 కి.మీ రేంజ్! ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో అదిరిపోయే ఫీచర్స్.. September 24, 2025 by admin అల్ట్రావైలెట్ సంస్థ కొత్త లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్‌ని లాంచ్ చేసింది. దాని పేరు ఎక్స్47 క్రాసోవర్. సింగిల్ ఛార్జ్‌తో 323 కి.మీ రేంజ్‌ని ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..