H1B Lottery System : హెచ్1బీ వీసా లాటరీ వ్యవస్థ రద్దుకు ట్రంప్ ప్లాన్- కొత్త విధానంలో రూల్స్ ఇలా..! September 23, 2025 by admin H1B Lottery System : హెచ్1బీ వీసా లాటరీ వ్యవస్థ రద్దుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు! ఈ మేరకు కొత్త విధానంలో ఉండే రూల్స్‌కి సంబంధించిన వార్తలు బయటకి వచ్చాయి. ఆ వివరాలు..