నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – వాహనసేవల తేదీలు, టైమింగ్స్ పూర్తి వివరాలివే September 23, 2025 by admin నేటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం మంగళవారం బ్రహ్మోత్సవాలకు ’అంకురార్పణ’ జరిగింది. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. ఇందుకోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.