కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.. ఉప్పాడలో మత్స్యకారులు నిరసన September 23, 2025 by admin కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం మత్స్యకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తీరప్రాంతంలో కంపెనీల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు, రసాయన వ్యర్థాలు తమ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.