352 వంతెనల నిర్మాణానికి రూ.1432 కోట్లు అవసరం, వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు : మంత్రి బీసీ జనార్ధన్ September 23, 2025 by admin ఏపీలో శిథిలావస్థకు చేరుకున్న కొత్త వంతెనల నిర్మాణానికి రూ.1432 కోట్లు అవసరం అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అనేక రహదారులు ఇటీవల వర్షాలకు పాడైపోయాయని తెలిపారు.