అతడు ద్రోహి.. ఆయుధాలు అప్పగించాలి : మల్లోజుల వేణుగోపాల్‌కు మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరిక September 23, 2025 by admin ఇటీవల మావోయిస్టు సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ పేరిట ఓ లేఖ విడుదలైంది. దీనిపై తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.