Car sales : జీఎస్టీ ఎఫెక్ట్- నవరాత్రి మొదటి రోజే 30వేల కార్లు అమ్మిన మారుతీ! హ్యుందాయ్ 11వేలు.. September 23, 2025 by admin జీఎస్టీ ఎఫెక్ట్‌తో పాటు పండుగ సీజన్ కావడంతో నవరాత్రి మొదటిరోజే కార్ల షోరూమ్‌లు కళకళలాడిపోయాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్లు భారీ స్థాయిలో వాహనాలను విక్రయించారు.