ఫ్యామిలీ కోసం 5 సీటర్ ఎస్యూవీ.. స్కోడా కొడియాక్‌లో కొత్త ఎంట్రీ- లెవల్ వేరియంట్ లాంచ్ September 23, 2025 by admin స్కోడా కొడియాక్‌లో కొత్త ఎంట్రీ- లెవల్ వేరియంట్‌ని సంస్థ లాంచ్ చేసింది. ఇది 5 సీటర్ కాన్పిగరేషన్తో వస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..