టీటీడీ పరకామణి వ్యవహారంపై సిట్.., మూడు నెలల్లో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ : నారా లోకేశ్ September 22, 2025 by admin ప్రస్తుతం ఏపీలో పరకామణి వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉంది. పరకామణిలో చోరీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే తాజాగా దీనిపై నారా లోకేశ్ మాట్లాడారు. త్వరలోనే సిట్ వేస్తున్నామని చెప్పారు.