Housing prices : జీఎస్టీ సంస్కరణలతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుందా? ధరలు దిగొస్తాయా? September 22, 2025 by admin సొంత ఇల్లు కట్టుకోవడం అనేది మధ్యతరగతి ప్రజల చిరకాల కోరిక, కల! మరి కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించడంతో సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం ప్రజలకు దక్కుతుందా? ఇళ్ల ధరలు తగ్గుతాయా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారంటే..