ట్రంప్ ‘హెచ్1బీ వీసా’ ఎఫెక్ట్- ఈ రోజు స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు తప్పవా? September 22, 2025 by admin ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..