GST rate cuts : ఎరేజర్ నుంచి ప్రాణ రక్షణ మందుల వరకు.. ఈ వస్తువులపై ఈరోజు నుంచి సున్నా జీఎస్టీ! September 22, 2025 by admin GST rate cuts : ఎరేజర్ నుంచి ప్రాణ రక్షణ మందుల వరకు.. అనేక వస్తువులపై సెప్టెంబర్ 22 నుంచి సున్నా జీఎస్టీ పడనుంది. కేంద్రం నిర్ణయించిన జీఎస్టీ సంస్కరణలు తాజాగా అమల్లోకి రావడం ఇందుకు కారణం.