Flipkart Big Billion Days sale : సగం ధరకే ఐఫోన్ 16 ప్రో! ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్పై అదిరే డిస్కౌంట్లు.. September 21, 2025 by admin ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో సగం ధరకే ఐఫోన్ 16 ప్రో లభిస్తోంది! అంతేకాదు, ఇంకొన్ని ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్పై అదిరే డిస్కౌంట్లు సైతం మీరు పొందవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..