Best Mutual Funds in 2025 : 5ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. September 21, 2025 by admin మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! గత 5ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ జాబితాను ఇక్కడ తెలుసుకోండి..