Amul price cut : వెన్న, పన్నీర్.. 700కుపైగా ఉత్పత్తుల ధరలను తగ్గించిన అమూల్ September 21, 2025 by admin 700కుపైగా ఉత్పత్తుల ధరలను అమూల్ సంస్థ తగ్గించింది. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..