ఇంటర్ అర్హతతో ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు – కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు September 10, 2025 by admin ఏపీ అటవీ శాఖలో తానేదార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.