విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసా! SBI scholarship 2025 వివరాలు.. September 21, 2025 by admin విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసాను అందిస్తోంది ఎస్బీఐ. ఈ మేరకు SBI scholarship 2025 స్కీమ్‌ని ప్రారంభించింది. ఈ స్కాలర్షిప్ కోసం అర్హత, అప్లికేషన్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..