iPhone 17 Review: కొత్తగా విడుదలైన ఐఫోన్ 17, శక్తివంతమైన A19 చిప్, 6.3-అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, డ్యుయల్ 48 ఎంపీ కెమెరాలతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇది ఆపిల్ అందించిన అత్యంత సమతుల్యమైన ఫ్లాగ్‌షిప్ మోడల్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ డిజైన్, పనితీరు, కెమెరా, బ్యాటరీ, ఇంకా ధరల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం.