తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – 4 వేల మంది పోలీసులతో భారీ భద్రత..! September 19, 2025 by admin తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు.4 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రత ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.