iPhone 17 sales : ఐఫోన్ 17 కోసం వెళ్లి క్యూలో కొట్టుకున్న యువత! September 19, 2025 by admin దేశంలో ఐఫోన్ 17 సేల్స్ మొదలయ్యాయి. ముంబై, దిల్లీ, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. కాగా ముంబైలోని స్టోర్ వద్ద కొందరు వ్యక్తులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.