ఏపీ లిక్కర్ కేసులో మరో పరిణామం – పోలీస్ కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి September 19, 2025 by admin మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ మేరకు కోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ, రేపు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు.