OnePlus festival sale : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. September 19, 2025 by admin కొత్త స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ఇయర్‌ఫోన్స్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ముఖ్యమైన సమాచారం. వన్‌ప్లస్ సంస్థ నుంచి ఫెస్టివల్ సేల్ ప్రకటన వచ్చింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..