అదిరిపోయే ఫీచర్స్​తో యాపిల్​ నుంచి 3 కొత్త స్మార్ట్​వాచ్​లు- ధరలు ఎంతంటే..

యాపిల్​ నుంచి 3 స్మార్ట్​వాచ్​లు తాజాగా లాంచ్​ అయ్యింది. అవి యాపిల్​ వాచ్​ సిరీస్​ 11, యాపిల్​ వాచ్​ అల్ట్రా 3, యాపిల్​ వాచ్​ ఎస్​ఈ. వీటిలో అనేక అత్యాధునిక ఫీచర్స్​ ఉన్నాయి. వాటితో పాటు ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..