ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు 2025 : విద్యార్థులకు సీట్ల కేటాయింపు – రిపోర్టింగ్ తేదీలివే September 18, 2025 by admin ఏపీలోని డిగ్రీ విద్యార్థులకు సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 22 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. నిర్దేశించిన సమయంలోపు రిపోర్టింగ్ చేయకపోతే… సీటు కేటాయింపును రద్దు చేస్తారు.