“చంద్రబాబు గారు… పేదల ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు..? వైఎస్ జగన్ ప్రశ్నలు September 18, 2025 by admin సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.