ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ – రానున్న 3 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన..! ఎల్లో హెచ్చరికలు జారీ September 18, 2025 by admin ఏపీకి ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలను పేర్కొంది.