టిడ్కో గృహ సముదాయాలను పూర్తి చేయడానికి పనులు ప్రారంభం.. ఆ విషయం ఎమ్మెల్యేలకు చెప్పాం : మంత్రి నారాయణ September 18, 2025 by admin ఏపీ అసెంబ్లీ సమావేశాలు మెుదలు అయ్యాయి. పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేశారు. మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.