ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ టైగన్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇటీవల భారత రోడ్లపై టెస్టింగ్ సమయంలో ఈ కొత్త మోడల్ కనిపించింది. 2026లో మార్కెట్‌లోకి రానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్, దాని డిజైన్‌లో కొన్ని మార్పులు, అదనపు ఫీచర్లతో రానుంది.