త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ.., 3000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం : మంత్రి గొట్టిపాటి September 17, 2025 by admin కూటమితోనే రాష్ట్రాభివృద్ధి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. 15 నెలల్లోనే సూపర్ 6ని సూపర్ హిట్ చేశామన్నారు. త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ చేయనున్నట్టుగా తెలిపారు.