Ganesh Consumer Products IPO: గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఐపీఓ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంటుంది. కంపెనీ తన అప్పులను తగ్గించుకోవడానికి, పశ్చిమ బెంగాల్‌లో కొత్త ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఈ నిధులను వినియోగించనుంది.