ఇవాళ నుంచే ఆసియా కప్.. 8 టీమ్స్ టీ20 పోరు.. ఇండియా వర్సెస్

ఆసియా ఖండంలో అతిపెద్ద క్రికెట్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ప్రపంచ క్రికెట్ లవర్స్ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ పోరు మళ్లీ తిరిగి రాబోతుంది. ఇవాళ స్టార్ట్ కానున్న ఆసియా కప్ 2025 వివరాలు చూద్దాం.,ఫోటో న్యూస్

Source

Leave a Comment