Google Gemini AI photo editing prompts : క్యూట్ కపుల్స్.. ఈ ప్రాంప్ట్‌లతో బెస్ట్ ఏఐ ఫొటోలు చేసుకోండి! September 17, 2025 by admin సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న కపుల్ ఏఐ ఫొటోలను మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఇచ్చిన ఏఐ ప్రాంప్ట్‌లను గూగుల్ జెమినీలో ట్రై చేసేయండి..