తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – ఇకపై లక్కీ డిప్‌లో అంగ ప్రదక్షిణ టోకెన్లు, కొత్త మార్పులివే

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇకపై లక్కీ డిప్‌లో అంగ ప్రదక్షిణ టోకెన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదలవుతాయి. ృ