Retro Bollywood look: ‘వింటేజ్ సారీ’ ఏఐ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. జెమినీ ఏఐకి చెందిన ‘నానో బనానా’ టూల్ ద్వారా మీరు పాతతరం బాలీవుడ్ నటిలా మారిపోవచ్చు. మీ సెల్ఫీని అదిరిపోయే 90ల నాటి సినిమా పోస్టర్‌గా మార్చేయవచ్చు. రెట్రో బాలీవుడ్ లుక్ కోసం జెమినీలో వాడాల్సిన బెస్ట్ ప్రాంప్ట్స్ ఇక్కడ ఉన్నాయి.