ఈసారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో హెల్ప్.. ఏపీలో 1000 ఆలయాల నిర్మాణం.. టీటీటీ బోర్డు కీలక నిర్ణయాలు! September 16, 2025 by admin ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భద్రతా సిబ్బందిని ఉపయోగిస్తున్నట్టుగా వెల్లడించింది.