భారత స్టాక్ మార్కెట్‌కు జోష్.. 600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

భారత స్టాక్ మార్కెట్ మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) గణనీయమైన లాభాలతో దూసుకుపోయింది. నేటి స్టాక్ మార్కెట్ కు సంబంధించి 10 విశేషాలు ఇక్కడ చూడొచ్చు.