iOS 26 : ఐఓఎస్ 26 విడుదల- కానీ ఆ ఐఫోన్స్‌లో పనిచేయదు! లిస్ట్ ఇదిగో.. September 16, 2025 by admin యాపిల్ ఐఫోన్ యూజర్స్‌కి ముఖ్యమైన అలర్ట్! లేటెస్ట్ ఐఓఎస్ 26ని యాపిల్ సంస్థ రిలీజ్ చేసింది. అయితే ఇది కొన్ని ఐఫోన్స్కి మాత్రమే పరిమితంకానుంది! పూర్తి వివరాల్లోకి వెళితే..