అక్టోబర్ 22 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. దర్శన సమయంలో మార్పులు!

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవంబర్ 21 వరకు జరుగుతాయి.