7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఈ ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ ధర ఎంతంటే.. September 16, 2025 by admin ఒప్పో నుంచి ఎఫ్31 సిరీస్ బయటకు వచ్చింది. ఇందులో ఒప్పో ఎఫ్31, ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో+ స్మార్ట్ఫోన్లు బయటకు వచ్చాయి. వీటి ఫీచర్స్, ధరలు సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..