ఫార్మాపై 100శాతం టారీఫ్ విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఫార్మా సెక్టార్ దాదాపు 3శాతం డౌన్ అయ్యింది. మరి ట్రంప్ ప్రకటన భారత్‌పై ఎంత ప్రభావం చూపిస్తుంది? నిపుణులు ఏమంటున్నారంటే..